బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో వారు నగరానికి వచ్చినట్లు గుర్తించింది. అలాగే వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను (Hyderabad) హైదరాబాద్ రప్పించిన ముఠా.. వారితో ఎవ్వరికీ తెలియకుండా వ్యభిచారం చేయించారు. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు గుర్తించారు. ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా సదర యువతి, యువకులు చలామణి అవుతున్నారు. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరంతా అసలు దేశంలోకి ఎలా వస్తున్నారనే దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. ఇటీవల హైదరాబాద్ బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో వారు నగరానికి వచ్చినట్లు గుర్తించింది. అలాగే వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించిన ముఠా.. వారితో ఎవ్వరికీ తెలియకుండా వ్యభిచారం చేయించారు.
బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు గుర్తించారు. ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా సదర యువతి, యువకులు చలామణి అవుతున్నారు. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరంతా అసలు దేశంలోకి ఎలా వస్తున్నారనే దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

Also read: