Nithin: నితిన్ కోసమే యాక్ట్ చేశా

Nitin

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా (Nithin) నితిన్‌ హీరోగా నటించిన చిత్రాల్లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఒకటి. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం వర్క్‌ చేశారు. దీనిపై ఆమె స్పందించారు. నితిన్‌ (Nithin) సినిమాలో యాక్ట్‌ చేయడాని కంటే ముందు నాకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పింది. నితిన్‌ తనకు ఎంతోకాలంగా తెలుసంటోంది. తను నాకు మంచి స్నేహితుడని చెప్పింది. ఓసారి తామంతా పార్టీలో ఉన్నప్పుడు తన సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఉందని, అందులో డ్యాన్స్‌ చేయమని తనను అడిగాడని అందుకు తాను ఓకే అని చెప్పానని తెలిపింది.

Imageతన కోసమే అందులో యాక్ట్‌ చేశానని తెలిపింది. ఆ పాట వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందంటే.. అప్పటివరకూ నితిన్‌ నటించిన చాలా సినిమాలు సరైన విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పింది. తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మంచి విజయాన్ని అందుకుందని తెలిపింది. నేషనల్‌ మీడియాలో కూడా ఆర్టికల్స్‌ వచ్చాయని, ‘నీ వల్లే నా సినిమాకు నేషనల్‌ మీడియాలోనూ ప్రమోషన్స్‌ జరుగుతోందని నితిన్‌ అనేవాడని ఆ రోజులను గుర్తు చేసుకుంది గుత్తా జ్వాల. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జ్వాల.

Image

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా నితిన్‌ హీరోగా నటించిన చిత్రాల్లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఒకటి. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం వర్క్‌ చేశారు. దీనిపై ఆమె స్పందించారు. నితిన్‌ సినిమాలో యాక్ట్‌ చేయడాని కంటే ముందు నాకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పింది. నితిన్‌ తనకు ఎంతోకాలంగా తెలుసంటోంది. తను నాకు మంచి స్నేహితుడని చెప్పింది. ఓసారి తామంతా పార్టీలో ఉన్నప్పుడు తన సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఉందని, అందులో డ్యాన్స్‌ చేయమని తనను అడిగాడని అందుకు తాను ఓకే అని చెప్పానని తెలిపింది.

Image తన కోసమే అందులో యాక్ట్‌ చేశానని తెలిపింది. ఆ పాట వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందంటే.. అప్పటివరకూ నితిన్‌ నటించిన చాలా సినిమాలు సరైన విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పింది. తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మంచి విజయాన్ని అందుకుందని తెలిపింది. నేషనల్‌ మీడియాలో కూడా ఆర్టికల్స్‌ వచ్చాయని, ‘నీ వల్లే నా సినిమాకు నేషనల్‌ మీడియాలోనూ ప్రమోషన్స్‌ జరుగుతోందని నితిన్‌ అనేవాడని ఆ రోజులను గుర్తు చేసుకుంది గుత్తా జ్వాల. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జ్వాల.

Image

Also read: