ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా వదలడం లేదని.. కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు విడిచిపెట్టి పంటలు ఎండబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ‘11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నం. ముందుచూపు లేని దున్నపోతు సర్కార్ ఇది. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో నాలుగు వందలకుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గుడ్డిచూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు వస్తున్నయ్. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తం. ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి’ అని కేటీఆర్డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా వదలడం లేదని.. కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు విడిచిపెట్టి పంటలు ఎండబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్మాట్లాడుతూ ‘11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నం. ముందుచూపు లేని దున్నపోతు సర్కార్ ఇది. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో నాలుగు వందలకుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గుడ్డిచూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు వస్తున్నయ్. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తం. ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి’ అని కేటీఆర్డిమాండ్ చేశారు.

Also read: