Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ పై విజయ్ వివరణ

Vijay Deverakonda

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు పెట్టిన విషయం తెలిసింది అయితే ఈ కేస్ పై విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ  (Vijay Deverakonda)స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం నిర్వహించారు ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ స్కిల్ బెస్ట్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ ప్రచారకర్తగా వ్యవహరించారు ఆయన ఏ ప్రకటన చేసిన కంపెనీకి ప్రచార పడతగా ఉన్న సదురు సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నదా లేదా అన్నది విజయ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.

Imageఆ కంపెనీ లేదా ఉత్పత్తి చట్ట ప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ దానికి ప్రచార కర్తగా ఉంటారు అలాంటి అన్ని అనుమతులు ఉన్నాయి 23 అనే సంస్థకు బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా పనిచేశారు గ్రామీణ స్కిల్ బెస్ట్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవ సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది ఏ 23 అనే కంపెనీతో విజేత ఒప్పందం ముగిసింది ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ టీం పేర్కొంది.

Image

హీరో విజయ్ దేవరకొండ పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు పెట్టిన విషయం తెలిసింది అయితే ఈ కేస్ పై విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం నిర్వహించారు ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ స్కిల్ బెస్ట్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ ప్రచారకర్తగా వ్యవహరించారు ఆయన ఏ ప్రకటన చేసిన కంపెనీకి ప్రచార పడతగా ఉన్న సదురు సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నదా లేదా అన్నది విజయ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.

ఆ కంపెనీ లేదా ఉత్పత్తి చట్ట ప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ దానికి ప్రచార కర్తగా ఉంటారు అలాంటి అన్ని అనుమతులు ఉన్నాయి 23 అనే సంస్థకు బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా పనిచేశారు గ్రామీణ స్కిల్ బెస్ట్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవ సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది ఏ 23 అనే కంపెనీతో విజేత ఒప్పందం ముగిసింది ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ టీం పేర్కొంది.

Also read: