చెన్నయ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న (Chief Minister of AP) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. జగన్ కూడా సమావేశానికి వెళ్లలేదు. ఆయన లేఖ రాశారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. జనాభా ప్రాతిదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సైతం మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం.
చెన్నయ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ(Chief Minister of AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. జగన్ కూడా సమావేశానికి వెళ్లలేదు. ఆయన లేఖ రాశారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. జనాభా ప్రాతిదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సైతం మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం.
చెన్నయ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. జగన్ కూడా సమావేశానికి వెళ్లలేదు. ఆయన లేఖ రాశారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. జనాభా ప్రాతిదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సైతం మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం.
Also read:

