(Taapsee) తాప్సీ పన్ను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ పెద్దగా గుర్తింపు దక్కలేదు. బాలీవుడ్ లో చేసిన సినిమాల్లో బాగా రాణిస్తోంది. దాంతో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయినా.. అప్పుడప్పుడూ సౌత్ ప్రేక్షకులను పలకరించిపోతూంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే ఈ అమ్మడు గుర్తుకు వచ్చే స్థాయికి మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయట. అయితే అటు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోందీ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులిస్తోంది. ఇటీవల (Taapsee) ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎర్ర చీర కట్టు తో చేతిలో ఎర్ర గులాబీ పట్టుకున్న పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా అందం ఏ మాత్రం తగ్గలేదంటూ కామెంట్ చేస్తున్నారు. పాతికేళ్ల పడుచులా అనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు.
తాప్సీ పన్ను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ పెద్దగా గుర్తింపు దక్కలేదు. బాలీవుడ్ లో చేసిన సినిమాల్లో బాగా రాణిస్తోంది. దాంతో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయినా.. అప్పుడప్పుడూ సౌత్ ప్రేక్షకులను పలకరించిపోతూంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే ఈ అమ్మడు గుర్తుకు వచ్చే స్థాయికి మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయట. అయితే అటు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోందీ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎర్ర చీర కట్టు తో చేతిలో ఎర్ర గులాబీ పట్టుకున్న పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా అందం ఏ మాత్రం తగ్గలేదంటూ కామెంట్ చేస్తున్నారు. పాతికేళ్ల పడుచులా అనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు.
Also read:
Jagapathi Babu: సింబా ట్రైలర్ రిలీజ్
Revanth Reddy: సిటీ బస్టాపుల్లో గాడిద గుడ్డు!

