ఏపీలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు (Glass) గుర్తు కేటాయింపును నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గాజు గ్లాసు (Glass) తమ పార్టీ ఎన్నికల గుర్తు అని, ఇతరలకు కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేసింది. 24 గంటల్లో ఈసీ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని జనసేన తరఫణు న్యాయవాది తెలిపారు. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు రేపు వాదనలు విననున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్ లో వాదనలు వినిపించేందుకు టీడీపీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
Also read:

