Tirupati: తిరుపతిలో ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్

Tirupati

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో (Tirupati) భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. గత నాలుగు రోజులుగా తిరుమల, తిరుపతిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ లో ఆక్టోపస్​, పోలీస్ సిబ్బంది ఇవాళ భారీ ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే భక్తుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉగ్ర చర్యలను ఎలా తిప్పికొట్టాలి అన్న కోణంలో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. నిత్యం వేలాది మంది భక్తులు (Tirupati) తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. దీంతో రైల్వేస్టేషన్, విష్ణునివాసం ప్రాంతాలు రద్దీ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలపై భద్రతా దళాలు దృష్టి పెట్టాయి. అణువణువు సోదాలు చేపట్టాయి.

Image

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. గత నాలుగు రోజులుగా తిరుమల, తిరుపతిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ లో ఆక్టోపస్​, పోలీస్ సిబ్బంది ఇవాళ భారీ ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే భక్తుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉగ్ర చర్యలను ఎలా తిప్పికొట్టాలి అన్న కోణంలో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. దీంతో రైల్వేస్టేషన్, విష్ణునివాసం ప్రాంతాలు రద్దీ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలపై భద్రతా దళాలు దృష్టి పెట్టాయి. అణువణువు సోదాలు చేపట్టాయి.

Also read: