Ruhani Sharma: గ్లామ‌ర్ డోస్​ లో రుహానీ

చిలసౌ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ( Ruhani Sharma) రుహానీ శ‌ర్మ. ఈ నార్త్ బ్యూటీ ఈ సినిమాలో తన న‌ట‌న‌తో అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. అందంగా ఉండే ఈ ఆపిల్​ భామలో యాక్టింగ్ టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు. రీసెంట్ గా ఈ బ్యూటీకి అన్నీ ఫ్లాపులే వచ్చాయి. Imageదీంతో అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు ఏమాత్రం మొహ‌మాట చెప్పడం లేదట ఈ బ్యూటీ. ఇప్ప‌డికే ఒక‌టి రెండు హిందీ సీరీస్‌ల‌లో ముద్దు సీన్లు, ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించి కుర్రకారు మతులను పోగోట్టింది. ఆ స్థాయి గ్లామ‌ర్ ను తెలుగులో ఏ సినిమాలో చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడా మంచులా మెరిసే ఈ అందమైన బొమ్మకు మరో అవకాశం వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మూవీలో ( Ruhani Sharma) రుహానీ శర్మకు చోటు దక్కిందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాతో అదృష్టాన్నిImage పరీక్షించుకోబోతోంది. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచిన ఈ హీరోయిన్, కేవలం టాలీవుడ్ ను నమ్ముకోకుండా ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి అల్లరి నరేశ్​ సినిమాతోనైనా టాలీవుడ్​లో ఈ ఆపిల్​ పండుకు మరిన్ని అవకాశాలు వస్తాయోమో చూడాలి.
చిలసౌ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ రుహానీ శ‌ర్మ. ఈ నార్త్ బ్యూటీ ఈ సినిమాలో తన న‌ట‌న‌తో అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. అందంగా ఉండే ఈ ఆపిల్​ భామలో యాక్టింగ్ టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావడం లేదు. రీసెంట్ గా ఈ బ్యూటీకి అన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు ఏమాత్రం మొహ‌మాట చెప్పడం లేదట ఈ బ్యూటీ. ఇప్ప‌డికే ఒక‌టి రెండు హిందీ సీరీస్‌ల‌లో ముద్దు సీన్లు, ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించి కుర్రకారు మతులను పోగోట్టింది. ఆ స్థాయి గ్లామ‌ర్ ను తెలుగులో ఏ సినిమాలో చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడా మంచులా మెరిసే ఈ అందమైన బొమ్మకు మరో అవకాశం వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మూవీలో రుహానీ శర్మకు చోటు దక్కిందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచిన ఈ హీరోయిన్, కేవలం టాలీవుడ్ ను నమ్ముకోకుండా ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి అల్లరి నరేశ్​ సినిమాతోనైనా టాలీవుడ్​లో ఈ ఆపిల్​ పండుకు మరిన్ని అవకాశాలు వస్తాయోమో చూడాలి.

Also read: