టీడీపీ కేంద్ర ఆఫీస్లో పనిచేసిన సత్యవర్ధన్కిడ్నాప్ కేసులో దర్యాప్తును పటమట పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలోని వంశీ ఇంట్లో పోలీసులు గంటలతరబడి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వంశీ మొబైల్ కోసం ఇంటిని జల్లెడ పడుతున్నారు. నిన్నటి సోదాల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక వంశీ ఇంట్లో గత వారం రోజుల సీసీ టీవీ ఫుటేజ్ సేకరించారు. (Vallabhaneni Vamsi) వంశీ ఫోన్ మై హోమ్ భుజాలో చివరిగా సెల్ టవర్ లోకేషన్ చూపించడంతో.. లోకేషన్ ఆధారంగా ఇంటిని సర్చ్చేస్తున్నారు. మొబైల్ కోసం సుమారు రెండు గంటల పాటు సోదాలు చేసిన సెల్‌ఫోన్ లభించకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. ఫోన్ను స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో పరారీలో ఉన్న నిందితుల కోసం మరో టీమ్గాలింపు చేపడుతోంది.

టీడీపీ కేంద్ర ఆఫీస్లో పనిచేసిన సత్యవర్ధన్కిడ్నాప్ కేసులో దర్యాప్తును పటమట పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలోని వంశీ ఇంట్లో పోలీసులు గంటలతరబడి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వంశీ మొబైల్ కోసం ఇంటిని జల్లెడ పడుతున్నారు. నిన్నటి సోదాల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక వంశీ ఇంట్లో గత వారం రోజుల సీసీ టీవీ ఫుటేజ్ సేకరించారు. వంశీ ఫోన్ మై హోమ్ భుజాలో చివరిగా సెల్ టవర్ లోకేషన్ చూపించడంతో.. లోకేషన్ ఆధారంగా ఇంటిని సర్చ్చేస్తున్నారు. మొబైల్ కోసం సుమారు రెండు గంటల పాటు సోదాలు చేసిన సెల్‌ఫోన్ లభించకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. ఫోన్ను స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో పరారీలో ఉన్న నిందితుల కోసం మరో టీమ్గాలింపు చేపడుతోంది.
Also read:

