వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాంకు (Asaram) రిలీఫ్ దక్కింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఉపశమనం కల్పించింది. జైలునుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. (Asaram) ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు భద్రత కల్పించాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసులను కోరింది. లైంగికదాడి కేసులో ఆశారాం యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాంకు రిలీఫ్ దక్కింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఉపశమనం కల్పించింది. జైలునుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు భద్రత కల్పించాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసులను కోరింది. లైంగికదాడి కేసులో ఆశారాం యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: