Srisailam: మల్లన్న హుండీ లెక్క పెట్టిండ్రు

Srisailam

నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయంలో ఇవాళ ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.5,96,92,376 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యాష్​తో పాటు 232 . 400 గ్రాముల గోల్డ్​ , 7.850 కేజీల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీని (Srisailam) భక్తులు కానుకలుగా సమర్పించారని తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 26 రోజుల్లో వచ్చిందన్నారు.

Image

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఇవాళ ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.5,96,92,376 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యాష్​తో పాటు 232 . 400 గ్రాముల గోల్డ్​ , 7.850 కేజీల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించారని తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 26 రోజుల్లో వచ్చిందన్నారు.

Also read: