తెలుగు సినిమాల్లో (Ganapati) గణేషుడిపై బోలెడు పాటలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ప్రతి గణపతి మండపంలో ఈ పాట మార్మోగుతుంది. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలోని ‘జై జై గణేషా.. జైకొడతా గణేషా.త.’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేషా..’ ‘భగవంత్ కేసరి’ సినిమాలోని గణేష్ ఆంథమ్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ ఆల్ టైమ్ హిట్ గా చెప్పుకోవచ్చు. రామ్ హీరోగా నటించిన (Ganapati)‘గణేష్’ మూవీలో ‘రాజా మహరాజా’ అంటూ సాగే వినాయకుడి పాట మంచి హిట్ అయ్యింది. సింగర్రాహుల్సిప్లిగంజ్పాడిన ‘గల్లీ కా గణేశ్’ పాట ఎక్కడ చూసిన కుర్రకారును ఉపేస్తుంది. వీటితో పాటు తెలుగులో తెరకెక్కిన మరికొన్ని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తెలుగు సినిమాల్లో గణేషుడిపై బోలెడు పాటలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ప్రతి గణపతి మండపంలో ఈ పాట మార్మోగుతుంది. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలోని ‘జై జై గణేషా.. జైకొడతా గణేషా.త.’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేషా..’ ‘భగవంత్ కేసరి’ సినిమాలోని గణేష్ ఆంథమ్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ ఆల్ టైమ్ హిట్ గా చెప్పుకోవచ్చు. రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ మూవీలో ‘రాజా మహరాజా’ అంటూ సాగే వినాయకుడి పాట మంచి హిట్ అయ్యింది. సింగర్రాహుల్సిప్లిగంజ్పాడిన ‘గల్లీ కా గణేశ్’ పాట ఎక్కడ చూసిన కుర్రకారును ఉపేస్తుంది. వీటితో పాటు తెలుగులో తెరకెక్కిన మరికొన్ని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తెలుగు సినిమాల్లో గణేషుడిపై బోలెడు పాటలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ప్రతి గణపతి మండపంలో ఈ పాట మార్మోగుతుంది. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలోని ‘జై జై గణేషా.. జైకొడతా గణేషా.త.’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’ మూవీలోని
‘గం గం గణేషా..’ ‘భగవంత్ కేసరి’ సినిమాలోని గణేష్ ఆంథమ్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ ఆల్ టైమ్ హిట్ గా చెప్పుకోవచ్చు. రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ మూవీలో ‘రాజా మహరాజా’ అంటూ సాగే వినాయకుడి పాట మంచి హిట్ అయ్యింది. సింగర్రాహుల్సిప్లిగంజ్పాడిన ‘గల్లీ కా గణేశ్’ పాట ఎక్కడ చూసిన కుర్రకారును ఉపేస్తుంది. వీటితో పాటు తెలుగులో తెరకెక్కిన మరికొన్ని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also read:
