Hanuman: సిటీలో ప్రారంభమైన హనుమాన్ విజయ యాత్ర

Hanuman

హనుమాన్ (Hanuman) జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వీర హనుమాన్ విజయయాత్ర చేపట్టారు. గౌలిగూడ రామమందిరం నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ విజయయాత్ర ప్రారంభం అయింది. సుమారు 12కిలోమీటర్లకు పైగా కొనసాగి సికింద్రాబాద్ లోని తాడ్‌బంద్​ హనుమాన్​ (Hanuman) ఆలయానికి రాత్రి 8గంటలకు చేరుకుంటుంది. యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్​, భజరంగభళి నినాదాలు చేశారు. కోలాటాలు, భజనలతో యాత్ర కొనసాగుతోంది. విజయయాత్ర కోసం నగర పోలీసులు 17 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే విధంగా యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.

Rally

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వీర హనుమాన్ విజయయాత్ర చేపట్టారు. గౌలిగూడ రామమందిరం నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ విజయయాత్ర ప్రారంభం అయింది. సుమారు 12కిలోమీటర్లకు పైగా కొనసాగి సికింద్రాబాద్ లోని తాడ్‌బంద్​ హనుమాన్​ ఆలయానికి రాత్రి 8గంటలకు చేరుకుంటుంది. యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్​, భజరంగభళి నినాదాలు చేశారు. కోలాటాలు, భజనలతో యాత్ర కొనసాగుతోంది. విజయయాత్ర కోసం నగర పోలీసులు 17 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే విధంగా యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.

Also read: