Navaratri Day8: ఎనిమిదవ రోజు దుర్గాష్టమి

navaratri day8

శరన్నవరాత్రులలో ఎనిమిదవ (Navaratri Day8) రోజు దుర్గాష్టమి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన సందర్భంగా దుర్గాష్టమి (Navaratri Day8) జరుపుకుంటాం. దుర్గాదేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వపాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని వ్యాస మహర్షి రచించిన మత్స్య పురాణం ద్వారా తెలుస్తోంది. ఈరోజు దుర్గాదేవి రూపాలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నారసింగి, ఇంద్రాణి, చాముండి అనే 8 శక్తి రూపాలను కొలుస్తారు దుర్గాష్టమి రోజున విశేషంగా ఆయుధ పూజ చేస్తారు.

Image

శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన సందర్భంగా దుర్గాష్టమి జరుపుకుంటాం దుర్గాదేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వపాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని వ్యాస మహర్షి రచించిన మత్స్య పురాణం ద్వారా తెలుస్తోంది ఈరోజు దుర్గాదేవి రూపాలైన బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వరాహి నారసింగి ఇంద్రాణి చాముండి అనే 8 శక్తి రూపాలను కొలుస్తారు దుర్గాష్టమి రోజున విశేషంగా ఆయుధ పూజ చేస్తారు.

శ్లోకం:
సర్వ స్వరూపే సర్వేషి సర్వలోక నమస్కృతే

త్రిశూలధారియై సింహ వాహనాన్ని అధిష్టించిన దుర్గా దేవికి ఈరోజు ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి ఎర్ర గులాబీలతో అమ్మను పూజించాలి

ప్రసాదం:
ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలి.

Image

Also read: