విక్టరీ వెంకటేశ్(Venky), ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి అలా సరదాగా వచ్చిన (Venky) వెంకీమామ ఇప్పడు రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇవాళ్టి వరకు రూ. 303 కోట్ల వసూళ్లను సాధించిందని ప్రకటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించాడు. తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్ నుంచి సీనియర్ నటులలో రూ.300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన నటుడిగా వెంకీ మామ రికార్డు సృష్టించాడు.
విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి అలా సరదాగా వచ్చిన వెంకీమామ ఇప్పడు రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇవాళ్టి వరకు రూ. 303 కోట్ల వసూళ్లను సాధించిందని ప్రకటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించాడు. తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్ నుంచి సీనియర్ నటులలో రూ.300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన నటుడిగా వెంకీ మామ రికార్డు సృష్టించాడు.

Also read: