Pawan Kalyan: హరిహర వీరమల్లు నుంచి కొత్త పోస్టర్

Pawan Kalyan

(Pawan Kalyan)బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా రాణిస్తున్నాడు. బాలకృష్ణ   హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహరాజ్ సినిమాలో అందరినీ అబ్బుర పర్చాడు బాబీ డియోల్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇందులో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ‘హరిహర వీరమల్లు’ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.

Image బాబీ డియోల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా పోస్టర్లో మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 2025 మార్చి 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. (Pawan Kalyan) పవన్ కల్యాణ్  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహీ, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రూ. 200 కోట్లతో ప్యాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది.

Image

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా రాణిస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహరాజ్ సినిమాలో అందరినీ అబ్బుర పర్చాడు బాబీ డియోల్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇందులో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ‘హరిహర వీరమల్లు’ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.

Imageబాబీ డియోల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా పోస్టర్లో మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 2025 మార్చి 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహీ, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రూ. 200 కోట్లతో ప్యాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది.

Also read: