స్టార్ డైరెక్టర్ (RGV) రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో (RGV) ఆర్జీవీ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇవాళ పోలీసుల విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు వెళ్లలేదు. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని పోలీసులకు రామ్ గోపాల్ వర్మ సమాచారమిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరాడు. దీంతో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇవాళ పోలీసుల విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు వెళ్లలేదు. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని పోలీసులకు రామ్ గోపాల్ వర్మ సమాచారమిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరాడు. దీంతో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

Also read: