ఎనర్జిటిక్ డ్యాన్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటి శ్రీలీల. పుష్ప ది రూల్ మూవీలో కిస్సిక్ ఐటం సాంగ్ చేసింది. ఇటీవల షూట్‌లో కూడా పాల్గొన్నారు. (Allu Arjun) అల్లు అర్జున్‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ (Allu Arjun) బన్నీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. అదేమిటంటే..‘టు బన్నీ సర్.. ప్రేమ, గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకెంతో అందమైన అనుభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా ఈ ఐదారు రోజులు నాకు ఒక క్రాష్ కోర్సులా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు’ అంటూ రాసుకొచ్చింది శ్రీలీల. తగ్గేదేలే, శ్రీవల్లి, సామి, వైల్డ్ ఫైర్ వంటి హ్యాష్‌ట్యాగ్స్ ను యాడ్ చేసిందిఈ ఫొటోలనుఅల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘థ్యాంక్యూ మై డియర్. మీ మాటలు నా మనసుని తాకాయి.. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి’అంటూ రిప్లయ్ ఇచ్చాడు బన్నీ..
ఎనర్జిటిక్ డ్యాన్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటి శ్రీలీల. పుష్ప ది రూల్ మూవీలో కిస్సిక్ ఐటం సాంగ్ చేసింది. ఇటీవల షూట్‌లో కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ బన్నీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. అదేమిటంటే..‘టు బన్నీ సర్.. ప్రేమ, గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకెంతో అందమైన అనుభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా ఈ ఐదారు రోజులు నాకు ఒక క్రాష్ కోర్సులా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు’ అంటూ రాసుకొచ్చింది శ్రీలీల. తగ్గేదేలే, శ్రీవల్లి, సామి, వైల్డ్ ఫైర్ వంటి హ్యాష్‌ట్యాగ్స్ ను యాడ్ చేసిందిఈ ఫొటోలనుఅల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘థ్యాంక్యూ మై డియర్. మీ మాటలు నా మనసుని తాకాయి.. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి’అంటూ రిప్లయ్ ఇచ్చాడు బన్నీ…
ఎనర్జిటిక్ డ్యాన్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటి శ్రీలీల. పుష్ప ది రూల్ మూవీలో కిస్సిక్ ఐటం సాంగ్ చేసింది. ఇటీవల షూట్‌లో కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంటూ బన్నీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. అదేమిటంటే..‘టు బన్నీ సర్.. ప్రేమ, గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకెంతో అందమైన అనుభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా ఈ ఐదారు రోజులు నాకు ఒక క్రాష్ కోర్సులా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు’ అంటూ రాసుకొచ్చింది శ్రీలీల. తగ్గేదేలే, శ్రీవల్లి, సామి, వైల్డ్ ఫైర్ వంటి హ్యాష్‌ట్యాగ్స్ ను యాడ్ చేసిందిఈ ఫొటోలనుఅల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘థ్యాంక్యూ మై డియర్. మీ మాటలు నా మనసుని తాకాయి.. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి’అంటూ రిప్లయ్ ఇచ్చాడు బన్నీ..
Also read: