సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ (AlluAravind) పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లి బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగితెలుసుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా ఈనెల 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో (AlluAravind) అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లి బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగితెలుసుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా ఈనెల 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.

Also read: