గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన (Anuja) అనూజ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్–2025కు షార్ట్ లిస్ట్ అయ్యింది. లైవ్–యాక్షన్ షార్ట్ పిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యింది. రెండుసార్లు ఆస్కార్-విజేతగా నిలిచినా నిర్మాత గునీత్ మోంగా నిర్మించింది. ఆడమ్ జె గ్రేవ్స్ అనూజకు దర్శకత్వం వహించాడు. గునీత్ మోంగా నిర్మించిన ‘ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ కు 2019లో, అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్’ 2023లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయి. ఈ చిత్రంతో తనకున్న అనుబంధంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, “ఈ షార్ట్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలను చేసింది. (Anuja) అనుజ ఒక పదునైన, ఆలోచనను రేకెత్తించే షార్ట్ ఫిల్మ్ అని, ఇందులో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అనూజ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్–2025కు షార్ట్ లిస్ట్ అయ్యింది. లైవ్–యాక్షన్ షార్ట్ పిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యింది. రెండుసార్లు ఆస్కార్-విజేతగా నిలిచినా నిర్మాత గునీత్ మోంగా నిర్మించింది. ఆడమ్ జె గ్రేవ్స్ అనూజకు దర్శకత్వం వహించాడు. గునీత్ మోంగా నిర్మించిన ‘ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ కు 2019లో, అలాగే ది ఎలిఫెంట్ విస్పరర్స్’ 2023లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయి. ఈ చిత్రంతో తనకున్న అనుబంధంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, “ఈ షార్ట్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలను చేసింది. అనుజ ఒక పదునైన, ఆలోచనను రేకెత్తించే షార్ట్ ఫిల్మ్ అని, ఇందులో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.

Also read: