టాలీవుడ్ మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మూవీ భైరవం (Bairavam). తమిళ్ లో సూరి నటించిన హిట్ మూవీ గరుడన్.. మూవీని తెలుగులో భైరవం (Bairavam) మూవీగా రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అతిథి శంకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. తొలుత షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ మూవీని ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. మూవీ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
టాలీవుడ్ మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మూవీ భైరవం. తమిళ్ లో సూరి నటించిన హిట్ మూవీ గరుడన్.. మూవీని తెలుగులో భైరవం మూవీగా రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అతిథి శంకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. తొలుత షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ మూవీని ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. మూవీ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
టాలీవుడ్ మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మూవీ భైరవం. తమిళ్ లో సూరి నటించిన హిట్ మూవీ గరుడన్.. మూవీని తెలుగులో భైరవం మూవీగా రీమేక్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అతిథి శంకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. తొలుత షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ మూవీని ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. మూవీ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
Also read:

