బ్రహ్మానందం(Bramhanandam) అనే కొత్త సినిమా తో రాబోతున్నాడు బ్రహ్మానందం , అలానే బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ఆ సినిమా లో మనుమడి క్యారెక్టర్ చేస్తున్నాడు మీమ్ గాడ్ బ్రహ్మానందం తాత క్యారెక్టర్ తో తండ్రి కొడుకులు మన ముందుకు రాబోతున్నారు. బ్రహ్మ- ఆనందం (Bramhanandam) సినిమా ఆర్ వీ ఎస్ నిఖిల్ అనే కొత్త డైరెక్టర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ అద్వర్యం లో రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమా లో ప్రియా వడ్లమాని, వెన్నెల కిశోరె, ఐశ్వర్య హోలక్కల్ నటిస్తున్నారు రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమా నిర్మాత. మసూద హారర్ సినిమా తో ఇటీవలే హిట్ అందుకున్న స్వధర్మ నే ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీ.
Also read:

