ChaySho: వైభవంగా చైశో పెళ్లి

ChaySho

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (ChaySho) వివాహం డిసెంబర్ 4, 2024న రాత్రి వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అన్నపూర్ణ స్టూడియో వేదికైంది. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వివాహ క్రతువును నిర్వహించారు పురోహితులు. వదువుగా అందంగా ముస్తాబైంది (ChaySho) శోభిత. గోల్డెన్ కలర్ కాంచీవరం శారీ కట్టుకుని అందంగా కనిపించింది. నిండుగా నగలు పెట్టుకుని, పూలు, గోరింటాకుతో ముస్తాబైంది. నాగచైతన్య పట్టు వస్త్రాలు ధరించి భాషికం కట్టుకొని వేదికపై పీటల మీద కూర్చున్న ఫొటోలు కొద్ది సేపటి క్రితం బయటికి వచ్చాయి. కేవలం 300 మంది బంధు మిత్రుల సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4, 2024న రాత్రి వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అన్నపూర్ణ స్టూడియో వేదికైంది. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వివాహ క్రతువును నిర్వహించారు పురోహితులు. వదువుగా అందంగా ముస్తాబైంది శోభిత. గోల్డెన్ కలర్ కాంచీవరం శారీ కట్టుకుని అందంగా కనిపించింది. నిండుగా నగలు పెట్టుకుని, పూలు, గోరింటాకుతో ముస్తాబైంది. నాగచైతన్య పట్టు వస్త్రాలు ధరించి భాషికం కట్టుకొని వేదికపై పీటల మీద కూర్చున్న ఫొటోలు కొద్ది సేపటి క్రితం బయటికి వచ్చాయి. కేవలం 300 మంది బంధు మిత్రుల సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read: