Cinema: మెగాస్టార్ Vs బాలయ్య

cinema

ఈ సారి సంక్రాంతి రేసులో ఇద్దరు సినీ దిగ్గజాలు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో బాలయ్య నటించిన (Cinema) గౌతమీ పుత్ర శాతకర్ణ, ఖైదీనంబర్ 150 పోటీ పడ్డాయి. ఈ సారి 2025 సంక్రాంతికి కూడా అలాంటి సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి విశ్వంభ‌రతో ఎన్బీకే 109 పోటీప‌డ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో సంక్రాంతి రిలీజ్ ఖాయ‌మ‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ చిత్రం (Cinema) 9 జనవరి 2025న భారీగా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాడి సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ – బాబీ ఉత్సాహంగా బ‌రిలో కి రావాల‌నుకుంటున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇది నిజమైతే సంక్రాంతి సమయంలో చిరంజీవి విశ్వంభరతో బాలకృష్ణ చిత్రం పెద్ద ఘర్షణ ఎదుర్కొంటుంది. బాలకృష్ణతో పాటు ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ -ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సారి సంక్రాంతి రేసులో ఇద్దరు సినీ దిగ్గజాలు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణ, ఖైదీనంబర్ 150 పోటీ పడ్డాయి. ఈ సారి 2025 సంక్రాంతికి కూడా అలాంటి సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి విశ్వంభ‌రతో ఎన్బీకే 109 పోటీప‌డ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో సంక్రాంతి రిలీజ్ ఖాయ‌మ‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ చిత్రం 9 జనవరి 2025న భారీగా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాడి సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ – బాబీ ఉత్సాహంగా బ‌రిలో కి రావాల‌నుకుంటున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇది నిజమైతే సంక్రాంతి సమయంలో చిరంజీవి విశ్వంభరతో బాలకృష్ణ చిత్రం పెద్ద ఘర్షణ ఎదుర్కొంటుంది. బాలకృష్ణతో పాటు ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ -ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also read: