మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు సివిల్‌కోర్టుకు చేరాయి. సీనియర్ నటుడు (Manchu) మోహన్‌బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదం నడుస్తోన్న నేపథ్యంలో వారు ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు. సివిల్‌కోర్టులో వారిద్దరూ మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు. ఇప్పటికే గత నెల (Manchu) మనోజ్ ను అధికారులు విచారించారు. తండ్రి, కుమారుల మధ్య ఆస్తి, పలు అంశాల్లో మనస్పర్థలు వచ్చి ఇటీవల ఘర్షణ పడి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు సివిల్‌కోర్టుకు చేరాయి. సీనియర్ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదం నడుస్తోన్న నేపథ్యంలో వారు ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు. సివిల్‌కోర్టులో వారిద్దరూ మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు. ఇప్పటికే గత నెల మనోజ్ ను అధికారులు విచారించారు. తండ్రి, కుమారుల మధ్య ఆస్తి, పలు అంశాల్లో మనస్పర్థలు వచ్చి ఇటీవల ఘర్షణ పడి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.

Also read: