భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. మూవీ ఫ్లాప్అయినా ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రాళ్లు ఫిదా ఆయ్యారు. అలాగే నటన పరంగాను ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికే (Bhagyashri Borse) భాగ్యశ్రీ భోర్సే.. విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంకా ఫైనల్ చేయలేదు. కాకపోతే, ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. ఇదే నిజమైతే భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ పెరిగినట్టే. ఈ అగ్రహీరీలతో మూవీలు హిట్ అయితే భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. మూవీ ఫ్లాప్అయినా ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్రాళ్లు ఫిదా ఆయ్యారు. అలాగే నటన పరంగాను ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికే భాగ్యశ్రీ భోర్సే.. విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంకా ఫైనల్ చేయలేదు. కాకపోతే, ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. ఇదే నిజమైతే భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ పెరిగినట్టే. ఈ అగ్రహీరీలతో మూవీలు హిట్ అయితే భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
Also read:

