(Devara) దేవరపై హై పిచ్ క్రియేట్ అవుతోంది. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయింది. నోవాటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా.. వారిని నియంత్రించలేక పోలీసులు, నోవాటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఆడిటోరియం మొత్తం నిండిపోగా.. గెస్టులు కూర్చోనేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన (Devara) ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆడిటోరియంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులపై లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తారక్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కార్యక్రమం రద్దు కావడం బాధాకరమని, 27 న థియేటర్లలో కలుద్దాం అని పేర్కొన్నారు. ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు ఊచకోతే అని సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మూన్ లైట్లో రక్తం పారే ఓ మాసీవ్ సీన్ ఉంటుందని చెప్పారు. బ్లడ్ మూన్ షాట్ మామూలుగా ఉండకూడదని, దానిని లో లైట్ డార్క్నెస్లో షాట్ షూట్ చేశానని రత్నవేలు చెప్పారు. సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని.. ఆ వెంటనే పీఏని పంపించి తనను పిలిపించి హగ్ చేసుకున్నారని, విజువల్స్ అదిరిపోయాయని మెచ్చుకున్నారంటూ తెలిపారు. రత్నవేల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేవరపై హై పిచ్ క్రియేట్ అవుతోంది. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయింది. నోవాటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా.. వారిని నియంత్రించలేక పోలీసులు, నోవాటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఆడిటోరియం మొత్తం నిండిపోగా.. గెస్టులు కూర్చోనేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆడిటోరియంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులపై లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తారక్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కార్యక్రమం రద్దు కావడం బాధాకరమని, 27 న థియేటర్లలో కలుద్దాం అని పేర్కొన్నారు. ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు ఊచకోతే అని సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మూన్ లైట్లో రక్తం పారే ఓ మాసీవ్ సీన్ ఉంటుందని చెప్పారు. బ్లడ్ మూన్ షాట్ మామూలుగా ఉండకూడదని, దానిని లో లైట్ డార్క్నెస్లో షాట్ షూట్ చేశానని రత్నవేలు చెప్పారు. సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని.. ఆ వెంటనే పీఏని పంపించి తనను పిలిపించి హగ్ చేసుకున్నారని, విజువల్స్ అదిరిపోయాయని మెచ్చుకున్నారంటూ తెలిపారు. రత్నవేల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read:

