Dimple: జూనియర్లతో పోజులివ్వను…

Dimple

మామీ (ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ 2024 వేడుక అద్భుతంగా జరిగింది. పలువురు బాలీవుడ్ తారలు కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కుమార్తె ట్వింకిల్ ఖన్నాతో కలిసి పోజులివ్వడానికి (Dimple) డింపుల్ కపాడియా ఒప్పుకోలేదు. డింపుల్ కపాడియా మూవీ గో నోని గో చూసేందుకు అక్షయ్ కుమార్, ట్వింకిల్  ఖన్నా ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చారు. ఈవెంట్ లో డింపుల్ (Dimple) కపాడియా తెల్లటి దుస్తులపై పొడవైన గోధుమ రంగు జాకెట్ ధరించింది. ఆమె ఫోటోలకు పోజులిస్తుండగా వెనుక ట్వింకిల్ ఖన్నా రావడం గమనించిన షట్టర్‌బగ్‌లు, వారు తన కుమార్తెతో పోజులివ్వమని కోరారు. అప్పుడు డింపుల్ ‘నేను జూనియర్లతో పోజులివ్వను.. సీనియర్స్ మాత్రమే’’ అని చమత్కరించింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశాడు.

Imageమామీ (ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ 2024 వేడుక అద్భుతంగా జరిగింది. పలువురు బాలీవుడ్ తారలు కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కుమార్తె ట్వింకిల్ ఖన్నాతో కలిసి పోజులివ్వడానికిడింపుల్ కపాడియా ఒప్పుకోలేదు. డింపుల్ కపాడియా మూవీ గో నోని గో చూసేందుకు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చారు. ఈవెంట్ లో డింపుల్ కపాడియా తెల్లటి దుస్తులపై పొడవైన గోధుమ రంగు జాకెట్ ధరించింది. ఆమె ఫోటోలకు పోజులిస్తుండగా వెనుక ట్వింకిల్ ఖన్నా రావడం గమనించిన షట్టర్‌బగ్‌లు, వారు తన కుమార్తెతో పోజులివ్వమని కోరారు. అప్పుడు డింపుల్ ‘నేను జూనియర్లతో పోజులివ్వను.. సీనియర్స్ మాత్రమే’’ అని చమత్కరించింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశాడు.

Image

మామీ (ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ 2024 వేడుక అద్భుతంగా జరిగింది. పలువురు బాలీవుడ్ తారలు కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కుమార్తె ట్వింకిల్ ఖన్నాతో కలిసి పోజులివ్వడానికిడింపుల్ కపాడియా ఒప్పుకోలేదు. డింపుల్ కపాడియా మూవీ గో నోని గో చూసేందుకు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చారు. ఈవెంట్ లో డింపుల్ కపాడియా తెల్లటి దుస్తులపై పొడవైన గోధుమ రంగు జాకెట్ ధరించింది. ఆమె ఫోటోలకు పోజులిస్తుండగా వెనుక ట్వింకిల్ ఖన్నా రావడం గమనించిన షట్టర్‌బగ్‌లు, వారు తన కుమార్తెతో పోజులివ్వమని కోరారు. అప్పుడు డింపుల్ ‘నేను జూనియర్లతో పోజులివ్వను.. సీనియర్స్ మాత్రమే’’ అని చమత్కరించింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశాడు.

Also read: