Sreeleela: డాక్టర్ శ్రీలీల

Sreeleela

కిస్ అనే కన్నడ సినిమా ద్వారా 2019లో తెరంగేట్రం చేసిన నటీమణి (Sreeleela) శ్రీలీల. తర్వాత భరతే అనే కన్నడ సినిమాలోనూ నటించిందీ భామ. నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ (Sreeleela) భామ. అందం, అభినయం, అన్నింటికీ మించి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో దుమ్మరేపుతోందీ అమ్మడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాలో హీరో నితిన్ తో ఆడి పాడిందీ భామ. రాబిన్ హుడ్ లో శ్రీలీల ఎన్నారై యువతి నీరా వాసుదేవ్ గా న‌టించింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ లో ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి కుర్రకారును తనవైపు తిప్పుకుం దీ అమ్మడు. తర్వాత పుష్ప–2లో ఐటం సాంగ్ లో పాన్ ఇండియా లెవల్ లో శ్రీలీల గుర్తింపు తెచ్చకుంది. శ్రీ‌లీల ఇంత‌కుముందు ఏడాది పాటు విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ అది కారణం లేకుండా కాదు. 2023లో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ పెండింగ్ షూటింగ్‌లు పూర్తి చేసి, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పూర్తి చేసింది. ఇప్పుడు చేతిలో డిగ్రీతో శ్రీ‌లీల‌ ఆనందంగా ఉంది. గతంలో కంటే ఎక్కువ నమ్మకంగా ఉత్సాహంతో ఉంది. దీంతో యాక్టర్ శ్రీలీల కాస్తా డాక్టర్ శ్రీలీలగా మారిపోయింది.

Image

కిస్ అనే కన్నడ సినిమా ద్వారా 2019లో తెరంగేట్రం చేసిన నటీమణి శ్రీలీల. తర్వాత భరతే అనే కన్నడ సినిమాలోనూ నటించిందీ భామ. నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. అందం, అభినయం, అన్నింటికీ మించి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో దుమ్మరేపుతోందీ అమ్మడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాలో హీరో నితిన్ తో ఆడి పాడిందీ భామ. రాబిన్ హుడ్ లో శ్రీలీల ఎన్నారై యువతి నీరా వాసుదేవ్ గా న‌టించింది.

Image

గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ లో ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి కుర్రకారును తనవైపు తిప్పుకుం దీ అమ్మడు. తర్వాత పుష్ప–2లో ఐటం సాంగ్ లో పాన్ ఇండియా లెవల్ లో శ్రీలీల గుర్తింపు తెచ్చకుంది. శ్రీ‌లీల ఇంత‌కుముందు ఏడాది పాటు విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ అది కారణం లేకుండా కాదు. 2023లో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ పెండింగ్ షూటింగ్‌లు పూర్తి చేసి, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పూర్తి చేసింది. ఇప్పుడు చేతిలో డిగ్రీతో శ్రీ‌లీల‌ ఆనందంగా ఉంది. గతంలో కంటే ఎక్కువ నమ్మకంగా ఉత్సాహంతో ఉంది. దీంతో యాక్టర్ శ్రీలీల కాస్తా డాక్టర్ శ్రీలీలగా మారిపోయింది.

Image

Also read: