Drugs: పరువు కోసం చావడానికైనా రెడీ

drugs

డ్రగ్స్ (Drugs) రిపోర్టులో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఇంకా ఛార్జ్ షీటు నేనే చూడలేదు. మీడియాకు ఎలా వచ్చింది? ఈ వార్తలు చూసి నా తల్లి అనారోగ్యానికి గురైంది. నేనే మీడియా పెద్దల వద్దకు వస్తా. వారే టెస్టులు చేయించండి. డ్రగ్స్ (Drugs) తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధం. నెగిటివ్ వస్తే నాకు న్యాయం చేయాలి. పరువు కోసం నేను చనిపోవడానికి సిద్ధం. దయచేసి నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని హేమ రిక్వెస్ట్​చేశారు.

డ్రగ్స్ రిపోర్టులో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఇంకా ఛార్జ్ షీటు నేనే చూడలేదు. మీడియాకు ఎలా వచ్చింది? ఈ వార్తలు చూసి నా తల్లి అనారోగ్యానికి గురైంది. నేనే మీడియా పెద్దల వద్దకు వస్తా. వారే టెస్టులు చేయించండి. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధం. నెగిటివ్ వస్తే నాకు న్యాయం చేయాలి. పరువు కోసం నేను చనిపోవడానికి సిద్ధం. దయచేసి నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని హేమ రిక్వెస్ట్​చేశారు.

Also read: