MB: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

MB

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబుకు (MB) ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 27న హైదరాబాదులోని కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది. ఈ రెండు సంస్థలకు మహేశ్ బాబు (MB) ప్రమోషన్ నిర్వహించారు. ఇందుకోసం రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా.. మరికొంత ఆర్‌టీజీఎస్‌ రూపంలో ట్రాన్స్‌ఫర్‌ అయింది. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలో ఈడీ తనిఖీలు నిర్వహించినప్పుడు అవకతవకలు జరిగినట్టు బయటపడింది. సోదాల్లో దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా మహేశ్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది.

Image

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 27న హైదరాబాదులోని కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది. ఈ రెండు సంస్థలకు మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించారు. ఇందుకోసం రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా.. మరికొంత ఆర్‌టీజీఎస్‌ రూపంలో ట్రాన్స్‌ఫర్‌ అయింది. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలో ఈడీ తనిఖీలు నిర్వహించినప్పుడు అవకతవకలు జరిగినట్టు బయటపడింది. సోదాల్లో దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా మహేశ్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది.

Also read: