Harihara Veeramallu: హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

Harihara veeramallu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా (Harihara Veeramallu) హరిహరవీరమల్లు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘2025 మార్చి 28న అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ (Harihara Veeramallu) హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూట్‌లో జాయిన్ అయ్యారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో వేసిన సెట్‌లో తిరిగి ప్రారంభమైంది’ అని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నటి వరకు జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు అందుకున్నారు.

Image

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘2025 మార్చి 28న అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూట్‌లో జాయిన్ అయ్యారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో వేసిన సెట్‌లో తిరిగి ప్రారంభమైంది’ అని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నటి వరకు జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు అందుకున్నారు.

ALSO READ :