AA: దాడి చేసింది మీ పార్టీ అంటే మీ పార్టీ

AA

అల్లు అర్జున్ (AA) ఇంటిపై పలువురు దాడి కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పేరుతో పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు వీరిలో ఒకరిని కాంగ్రెస్ పార్టీ నేత శీనుగా పేర్కొంటూ BRS మద్దతు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు కాగా టిఆర్ఎస్ నేత అంటూ కేటీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలు కాంగ్రెస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరోవైపు AA వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.

అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పేరుతో పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు వీరిలో ఒకరిని కాంగ్రెస్ పార్టీ నేత శీనుగా పేర్కొంటూ BRS మద్దతు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు కాగా టిఆర్ఎస్ నేత అంటూ కేటీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలు కాంగ్రెస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరోవైపు AA వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.

Image

Also read: