NTR 30 : ఎన్టీఆర్ 30లో జాహ్నవి కపూర్

ఎన్టీఆర్ 30

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30(NTR 30)వ చిత్రంతో తెలుగులో తెరంగ్రేటం చేసింది. ఈ సందర్భంగా జాన్వీ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో నటించడం పై తనకు ఎంతో ఆసక్తి ఉందని చెప్పింది. అందుకే తాను ఎన్టీఆర్ 30(NTR 30) సినిమాలో నటించానని వెల్లడించారు.  జాన్వీ అలనాటి అందాలనటి దివంగత శ్రీదేవి, బోనీకపూర్ కూతురు. శ్రీదేవి అలనాడు తెలుగు సినిమా ప్రపంచాన్ని తన నటనాకౌశలం, అందం, అభినయంతో ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.తల్లి తరహాలోనే జాన్వీకపూర్ కూడా తెలుగు చలన చిత్రాల్లో సందడి చేయాలనుకుంటున్నది.

 

ALSO READ :