ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Jakkanna) ఇవాళ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకునేందుకు… ఆర్టీఏ ఆఫీస్కు రాజమౌళి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. మహేశ్ బాబు సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో… తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు ప్రకారం సంతకం చేసి ఫోటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఈ క్రమంలో (Jakkanna) రాజమౌళితో అభిమానులు కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇవాళ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకునేందుకు… ఆర్టీఏ ఆఫీస్కు రాజమౌళి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. మహేశ్ బాబు సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో… తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు ప్రకారం సంతకం చేసి ఫోటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఈ క్రమంలో రాజమౌళితో అభిమానులు కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.

Also read: