న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకొస్తానని కొరియోగ్రాఫర్ జానీ (Jani) అన్నారు. తన గురించి వచ్చిన వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ఇవాళ వీడియో విడుదల చేశారు. అసలు ఏం జరిగిందో తనకు, దేవుడికే తెలుసన్నారు. ‘ ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. లైంగిక వేధింపుల కేసులో తప్పుచేయలేదు. నేను క్లీన్‌చిట్‌తో బయటకొస్త. అప్పుడే అన్నీ విషయాలు మాట్లాడతాను. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమే. (Jani) జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ పనిచేసిన ఓ యువతి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కొంతకాలం జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా జానీ బెయిల్‌ను రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.
న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకొస్తానని కొరియోగ్రాఫర్ జానీ అన్నారు. తన గురించి వచ్చిన వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ఇవాళ వీడియో విడుదల చేశారు. అసలు ఏం జరిగిందో తనకు, దేవుడికే తెలుసన్నారు. ‘ ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. లైంగిక వేధింపుల కేసులో తప్పుచేయలేదు. నేను క్లీన్‌చిట్‌తో బయటకొస్త. అప్పుడే అన్నీ విషయాలు మాట్లాడతాను. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమే. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ పనిచేసిన ఓ యువతి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కొంతకాలం జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా జానీ బెయిల్‌ను రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.
Also read:

