Kanguva: ఆస్కార్ రేసులో కంగువ

Kanguva

గతేడాది విడుదలైన తమిళ సినిమా కంగువ (Kanguva) ఈ సారి ఆస్కార్ రేసులో నిలిచింది. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన (Kanguva) కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ఫ్లాప్ గా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయ్యింది. 2025 వ ఆస్కార్ అవార్స్ కోసం మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుండి 207 సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి.

Image

వాటిలో మనదేశం నుంచి మూడు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. 97వ ఆస్కార్‌ బరిలో నిలిచిన కంగువా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆడు జీవితం’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘ స్వతంత్ర వీర్ సావర్కర్’కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచినప్పటికీ కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించ లేకపోయింది.

Image

గతేడాది విడుదలైన తమిళ సినిమా కంగువ ఈ సారి ఆస్కార్ రేసులో నిలిచింది. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ఫ్లాప్ గా మిగిలిపోయింది.

Image

కానీ ఇప్పుడు అదే సినిమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయ్యింది. 2025 వ ఆస్కార్ అవార్స్ కోసం మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుండి 207 సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి. వాటిలో మనదేశం నుంచి మూడు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. 97వ ఆస్కార్‌ బరిలో నిలిచిన కంగువా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆడు జీవితం’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘ స్వతంత్ర వీర్ సావర్కర్’కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచినప్పటికీ కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించ లేకపోయింది.

Image

Also read: