Darshan: కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్​

Darshan

తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) కు రిలీఫ్ దక్కింది. ఈ కేసులో కర్నాటక హైకోర్టు దర్శన్‌తో పాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే, ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి బెయిల్‌ ఇచ్చింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జూన్‌ 11న దర్శన్‌ (Darshan) అరెస్టు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌ పంపాడని అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు.

Image

తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌ కు రిలీఫ్ దక్కింది. ఈ కేసులో కర్నాటక హైకోర్టు దర్శన్‌తో పాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే, ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి బెయిల్‌ ఇచ్చింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జూన్‌ 11న దర్శన్‌ అరెస్టు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌ పంపాడని అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు.

Also read: