Aliabhatt :లేడీ గూఢచారి!

Alia Bhatt

ఆరేళ్ల వయస్సులోనే వెండితెరపై అరంగేట్రం చేసిన ముంబై భామ ( Aliabhatt) అలియాభట్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు.

Image

ట్రిపుల్ ఆర్ సినిమాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలియా సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం( Aliabhatt) అలియా భట్‌ ప్రధాన పాత్రలో ‘ఆల్ఫా’ అనే స్పై యాక్షన్‌ సినిమా రాబోతోంది. వైఆర్‌ఎఫ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు. శార్వరీ వాఘ్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు.. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర కోసం అలియా.. తనని తాను కొత్తగా మలుచుకోవడానికి నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో దేశ అంతర్గత శత్రువులతో పోరాడడానికి సన్నద్ధమవుతోంది అలియా. ఆమె ఈ ప్రాజెక్టుకే కీలకమైన ఆరు యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎంతో కష్టతరమైన శిక్షణను తీసుకుంది. తన ప్రత్యర్థిగా నటించనున్న బాబీ దేవోల్‌తో తలపడడానికి సిద్ధంగా ఉందట.

Image
ఆరేళ్ల వయస్సులోనే వెండితెరపై అరంగేట్రం చేసిన ముంబై భామ అలియాభట్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు.

Image

ట్రిపుల్ ఆర్ సినిమాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలియా సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అలియా భట్‌ ప్రధాన పాత్రలో ‘ఆల్ఫా’ అనే స్పై యాక్షన్‌ సినిమా రాబోతోంది. వైఆర్‌ఎఫ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు. శార్వరీ వాఘ్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు.. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర కోసం అలియా.. తనని తాను కొత్తగా మలుచుకోవడానికి నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో దేశ అంతర్గత శత్రువులతో పోరాడడానికి సన్నద్ధమవుతోంది అలియా. ఆమె ఈ ప్రాజెక్టుకే కీలకమైన ఆరు యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎంతో కష్టతరమైన శిక్షణను తీసుకుంది. తన ప్రత్యర్థిగా నటించనున్న బాబీ దేవోల్‌తో తలపడడానికి సిద్ధంగా ఉందట.

Also read:

Telangana : 24 నుంచి బడ్జెట్ సెషన్

iphone : ఐఫోన్ యూజర్లకు స్పైవేర్ ముప్పు