Tammanha: మిల్కీ బ్యూటీ ఈజ్ ‘బాక్’

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tammanha) , రాశీఖన్నా తెలుగు తెరపై ఈ మధ్య కనిపించడం లేదు. కానీ వీళ్లు తమిళంలో మాత్రం దూసుకుపోతున్నారు. వీళ్లిద్దరూ హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం (Tammanha) ‘అరణ్మణి 4’. హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన హరర్‌ కామెడీ సిరీస్‌ అరణ్మణి 4 లో శివాని గా తమన్నా, మాయ పాత్రలో రాశి ఖన్నా నటించారు. తెలుగు లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అరణ్మణి 4 ను తెలుగు లో ‘బాక్‌’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాక్ సినిమా లో తమన్నా, రాశి ఖన్నా లుక్‌ లను తాజాగా రివిల్‌ చేశారు. పోస్టర్స్ ను చూస్తుంటే వీళ్లిద్దరూ బాక్‌ సినిమాతో సర్‌ప్రైజ్‌ చేసేలా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు అందాల ఆరబోత పాత్రలతో మెప్పించారు. అయితే ఈ బాక్ లో మాత్రం దెయ్యం పాత్రలో కనిపించి సర్‌ ప్రైజ్ చేసే అవకాశాలున్నాయి.

Also read: