Dacoit: డెకాయిట్ మృణాల్​!

Dacoit

అడవి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ (Dacoit) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ప్రోమో వచ్చినా.. తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ (Dacoit) నుంచి హీరోయిన్ గా శృతిహాసన్ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ స్పందించలేదు. కాగా ఇవాళ అడవశేష్ హీరోగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అడవిశేష్ వెంట మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అని చెప్పకనే చెప్పారు. పోస్టర్ లో గన్ పట్టుకుని కార్ డ్రైవింగ్ చేస్తూ సీరియస్ లుక్ లో ఉన్న మృణాల్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ తెగ ఆకట్టుకుంటోంది. షానీల్ డియో డెకాయిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా సినిమా రూపొందుతోంది..

Image

అడవి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ప్రోమో వచ్చినా.. తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ గా శృతిహాసన్ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ స్పందించలేదు. కాగా ఇవాళ అడవశేష్ హీరోగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అడవిశేష్ వెంట మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అని చెప్పకనే చెప్పారు. పోస్టర్ లో గన్ పట్టుకుని కార్ డ్రైవింగ్ చేస్తూ సీరియస్ లుక్ లో ఉన్న మృణాల్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ తెగ ఆకట్టుకుంటోంది. షానీల్ డియో డెకాయిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా సినిమా రూపొందుతోంది.

Image

Also read: