Nayanthara: స్టార్ డైరెక్టర్ తో నయన్ మూవీ

Nayanthara

ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. వాటిలో హిట్ కొట్టే సత్తా కొద్ది మంది హీరోయిన్లకే ఉంటుంది. అందులో ఒకరు (Nayanthara) నయనతార. ఎన్నో లేడి ఓరియెంటెడ్ మూవీస్ తీసి హిట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే నయన్ (Nayanthara)ను లేడీ సూపర్ స్టార్ అనేలా ఎదిగిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం నయనతార మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్ తో ఆమె ఈ మూవీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ హాట్ టాపిక్ గా మారిందట. రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్ తో నయనతార సినిమా చేస్తుందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారట.

Image

ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. వాటిలో హిట్ కొట్టే సత్తా కొద్ది మంది హీరోయిన్లకే ఉంటుంది. అందులో ఒకరు నయనతార. ఎన్నో లేడి ఓరియెంటెడ్ మూవీస్ తీసి హిట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే నయన్ ను లేడీ సూపర్ స్టార్ అనేలా ఎదిగిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం నయనతార మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్ తో ఆమె ఈ మూవీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ హాట్ టాపిక్ గా మారిందట. రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్ తో నయనతార సినిమా చేస్తుందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారట.

Also read: