Sandhya Theater: సంధ్య థియేటర్‌కి షోకాజ్ నోటీసులు

Sandhya Theater

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు (Sandhya Theater) హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా థియేటర్‌ (Sandhya Theater) యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సీపీ పేర్కొన్నారు.

Image

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సీపీ పేర్కొన్నారు.

Also read: