Radhika: రాధిక స్పెషల్ సాంగ్​

Radhika

టాలీవుడ్ ప్రేక్షకులకు నేహా శెట్టి కాదు.. కాదు.. రాధికా (Radhika) అంటే తెలియని వారు ఉండరు. డీజే టిల్లు మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమూవీతో వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు చేసింది. వీటి తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు. కానీ తాజా అప్డేట్ ప్రకారం రాధికకు బంఫర్ ఆఫర్ తగిలిందట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తెరకెక్కుతోంది. సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఈమూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈమూవీలో (Radhika) నేహాశెట్టితో ఓ స్పెషల్ సాంగ్ చేయించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన షూటింగ్ బ్యాంకాక్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Image

టాలీవుడ్ ప్రేక్షకులకు నేహా శెట్టి కాదు.. కాదు.. రాధికా అంటే తెలియని వారు ఉండరు. డీజే టిల్లు మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమూవీతో వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు చేసింది. వీటి తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు. కానీ తాజా అప్డేట్ ప్రకారం రాధికకు బంఫర్ ఆఫర్ తగిలిందట.

Image

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తెరకెక్కుతోంది. సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఈమూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈమూవీలో నేహాశెట్టితో ఓ స్పెషల్ సాంగ్ చేయించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన షూటింగ్ బ్యాంకాక్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also read: