హీరో రాజ్‌తరుణ్–-లావణ్య కేసులో ట్విస్ట్
చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
హైదరాబాద్: టాలీవుడ్ హీరో (Raj Tarun) రాజ్ తరుణ్-– లావణ్యల కేసులో ట్విస్ట్నెలకొంది. పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాళ్లిద్దరూ కలిసి పదేండ్లు ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. లావణ్య చెబుతున్న దాంట్లో నిజాలు ఉన్నాయని, ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో (Raj Tarun)రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
హీరో రాజ్‌తరుణ్–-లావణ్య కేసులో ట్విస్ట్
చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-– లావణ్యల కేసులో ట్విస్ట్నెలకొంది. పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాళ్లిద్దరూ కలిసి పదేండ్లు ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. లావణ్య చెబుతున్న దాంట్లో నిజాలు ఉన్నాయని, ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:
KCR : ఫామ్‌హౌస్‌లో కేసీఆర్నవగ్రహ మహాయాగం