Rashmika Mandanna: రష్మిక దీపావళి స్పెషల్

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) దీపావళి సెలబ్రేషన్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాదికి కూడా ఆమె దీపావళి పండుగను దేవరకొండ ఇంట్లోనే జరుపుకొంది. దీపావళి సందర్భంగా డిజైనర్‌ శ్రావ్యవర్మ పోస్ట్‌ చేసిన ఫొటోలు ఈ ప్రచారానికి కారణం.

Image

ఆమె విడివిడిగా షేర్‌ చేసిన ఫొటోల్లో రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ తల్లి, ఇతర స్నేహితులు ఉన్నారు. విజయ్‌ షేర్‌ చేసిన ఫొటోలతోపాటు, శ్రావ్య షేర్‌ చేసిన ఫొటోల్లో అందరూ ఒకే కలర్‌ డ్రెస్‌లో కనిపించారు. దాంతో నెటిజన్లు అంతా రష్మిక ఈ సారి కూడా విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు.

Imageగత ఏడాది కూడా ఇలాంటి ఫొటోల వల్లే రష్మిక దొరికిపోయింది. విజయ్‌ ఇంట్లో ఫొటోలు దిగి ఆమె షేర్‌ చేసింది. అదే మెట్లపై దిగిన ఫోటోలను విజయ్‌, ఆనంద్‌ కూడా పోస్ట్‌ చేశారు. రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. విజయ్‌ దేవరకొండ, రష్మిక కలిసి రెండు చిత్రాల్లో నటించారు.

Imageఅప్పటి నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటి దాకా ఇరువురు స్పందించలేదు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) దీపావళి సెలబ్రేషన్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాదికి కూడా ఆమె దీపావళి పండుగను దేవరకొండ ఇంట్లోనే జరుపుకొంది.

Imageదీపావళి సందర్భంగా డిజైనర్‌ శ్రావ్యవర్మ పోస్ట్‌ చేసిన ఫొటోలు ఈ ప్రచారానికి కారణం. ఆమె విడివిడిగా షేర్‌ చేసిన ఫొటోల్లో రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ తల్లి, ఇతర స్నేహితులు ఉన్నారు. విజయ్‌ షేర్‌ చేసిన ఫొటోలతోపాటు, శ్రావ్య షేర్‌ చేసిన ఫొటోల్లో అందరూ ఒకే కలర్‌ డ్రెస్‌లో కనిపించారు.

Imageదాంతో నెటిజన్లు అంతా రష్మిక ఈ సారి కూడా విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి ఫొటోల వల్లే రష్మిక దొరికిపోయింది. విజయ్‌ ఇంట్లో ఫొటోలు దిగి ఆమె షేర్‌ చేసింది. అదే మెట్లపై దిగిన ఫోటోలను విజయ్‌, ఆనంద్‌ కూడా పోస్ట్‌ చేశారు. రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. విజయ్‌ దేవరకొండ, రష్మిక కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటి దాకా ఇరువురు స్పందించలేదు.

Also read: