Salman Khan: ఫలక్ నుమాలో సల్మాన్ ఖాన్

Salman Khan

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుండి హత్య బెదిరింపుల వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత నడుమ బాలీవుడ్ స్టార్ హీరో (Salman Khan) సల్మాన్ ఖాన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. తన తదుపరి మూవీ ‘సికందర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో వచ్చేశాడు.

Image

ప్రస్తుతం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ మూవీకి సంబంధించి భారీ సెట్ వేసినట్టు సమాచారం. భారీ సన్నివేశాన్ని షూట్ చేసే క్రమంలో మూవీ యాక్టర్స్ అంతా అందులో నటించనున్నారట. అయితే సికందర్ మూవీలో (Salman Khan) సల్మాన్ ఖాన్ కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటిస్తోంది. గజిని, హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ డ్యూటీ లాంటి మూవీలు తెరకెక్కించిన ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్నారు. నదియద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే 2014లో ఇదే ఫలక్ నుమా ప్యాలెస్ లో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం జరగడం తెలిసిందే.

Image

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుండి హత్య బెదిరింపుల వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత నడుమ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. తన తదుపరి మూవీ ‘సికందర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో వచ్చేశాడు. ప్రస్తుతం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ మూవీకి సంబంధించి భారీ సెట్ వేసినట్టు సమాచారం. భారీ సన్నివేశాన్ని షూట్ చేసే క్రమంలో మూవీ యాక్టర్స్ అంతా అందులో నటించనున్నారట. అయితే సికందర్ మూవీలో సల్మాన్ ఖాన్ కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటిస్తోంది. గజిని, హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ డ్యూటీ లాంటి మూవీలు తెరకెక్కించిన ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్నారు. నదియద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే 2014లో ఇదే ఫలక్ నుమా ప్యాలెస్ లో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం జరగడం తెలిసిందే.

Also read: