Samantha : సమంత సినీ ప్రస్థానం 13 ఏళ్లు

samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన అక్కినేని సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు పూర్తవుతోంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతికొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంట్ సినిమాలతో సామ్ దూసుకుపోతుంది. యశోద చిత్రంతో ఇటీవల అలరించిన సామ్ .. త్వరలో శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.