Sharwanand: ‘మనమే’అంటే ఇదే

శర్వానంద్(Sharwanand), కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన చిత్రం ‘మనమే’ఎల్లుండి ప్రేక్షకుల మందుకు రాబోతోంది ఈ సినిమా. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే మూవీ కథాంశం చెప్పే ప్రయత్నం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేస్తున్నారు. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనమే కథపై ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ కథ మొత్తం మన లైఫ్ లో జరిగే సంఘటనల సమాహారమేనని అన్నారు. సంభాషణలు కూడా నా జీవితంలో రెగ్యులర్ ఉపయోగించినవి ఉంటాయని చెప్పారు.(Sharwanand) ‘తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక అటాచ్మెంట్, భావోద్వేగాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. మా నాన్నతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే నాకు కొడుకు పుట్టిన తర్వాత కూడా మా అబ్బాయితో అదే అటాచ్మెంట్ ఏర్పడింది. పిల్లల పెంపకంలో ఓ విధమైన సరదా వాతావరణం ఉంటుంది. అలాగే తెలియని ఉద్వేగం దాగి ఉంటుంది.

Image

శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన చిత్రం ‘మనమే’ఎల్లుండి ప్రేక్షకుల మందుకు రాబోతోంది ఈ సినిమా. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే మూవీ కథాంశం చెప్పే ప్రయత్నం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేస్తున్నారు. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనమే కథపై ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ కథ మొత్తం మన లైఫ్ లో జరిగే సంఘటనల సమాహారమేనని అన్నారు. సంభాషణలు కూడా నా జీవితంలో రెగ్యులర్ ఉపయోగించినవి ఉంటాయని చెప్పారు. ‘తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక అటాచ్మెంట్, భావోద్వేగాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. మా నాన్నతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే నాకు కొడుకు పుట్టిన తర్వాత కూడా మా అబ్బాయితో అదే అటాచ్మెంట్ ఏర్పడింది. పిల్లల పెంపకంలో ఓ విధమైన సరదా వాతావరణం ఉంటుంది. అలాగే తెలియని ఉద్వేగం దాగి ఉంటుంది.వాటిని తెరపై దృశ్యరూపంలో చూపించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మనమే మూవీలో అలాంటి ఎలిమెంట్స్ అన్ని తెరపై చూపించబోతున్న. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. మూవీలో శర్వానంద్, కృతి శెట్టి రోల్స్ టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉంటారు.

Image

శర్వానంద్ ఒకే ఒక్క జీవితం మూవీతో రెండేళ్ల క్రితం సూపర్ హిట్ కొట్టారు. ఆ కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కినదే.’అని చెబుతున్నారు.

Also read: